(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

14 అశ్వమేధ పర్వము (Ashwamedha Parvam) - మహాభారతం


॥ శ్రీః ॥
14.10. అధ్యాయః 010
అశ్వమేధపర్వ ॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
ఇంద్రణ గంధర్వముఖాత్స్వేన యాజనాయ బృహస్పతివరణం చోదితేనాపి మరుత్తేన తదనంగీకారే యజ్ఞవిఘాతాయ సాటోపం యజ్ఞవాటం ప్రత్యాగమనం॥ 1 ॥ సంవర్తేన మరుత్తప్రార్థనయా విద్యాబలేనేంద్రాదీనాం సంస్తంభనం॥ 2 ॥ తతః సంవర్తానువర్తినేంద్రేణ సభానిర్మాపణాదినా యజ్ఞనిర్వర్తనపూర్వకం దేవేః సహ హవిర్గ్రహణం॥ 3 ॥ వ్యాసేనైవ యుధిష్ఠిరంప్రతి మరుత్తయజ్ఞప్రవృత్తిప్రకారకథనపూర్వకం తచ్ఛిష్టద్రవ్యాహరమఏనాశ్వమేధకరణవిధానం॥ 4 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text

ఇంద్ర ఉవాచ।

ఏవమేతద్బ్రహ్మబలం గరీయో
న బ్రాహ్మణాత్కించిదన్యద్రరీయః।
ఆవిక్షితస్య తు బలం న మృష్యే
వజ్రమస్మై ప్రహరిష్యామి ఘోరం॥ 14-10-1(92633)
ధృతరాష్ట్ర గచ్ఛ ప్రహితో మరుత్తం
సంవర్తేన సంగతం తం వదస్వ
బృహస్పతిం త్వముపశిక్షస్వ రాజ-
న్వజ్రం వా తే ప్రహరిష్యామి ఘోరం॥ 14-10-2(92634)
వ్యాస ఉవాచ। 14-10-3x(7778)
తతో గత్వా ధృతరాష్ట్రో నరేంద్రం
ప్రోవాచేదం వచనం వాసవస్య॥ 14-10-3(92635)
గంధర్వం మాం ధృతరాష్ట్రం నిబోధ
త్వామాగతం వక్తుకామం నరేంద్ర।
ఐంద్రం వాక్యం శృణు మే రాజసింహ
యత్ప్రాహ లోకాధిపతిర్మహాత్మా॥ 14-10-4(92636)
బృహస్పతిం యాజకం త్వం వృణీష్వ
వజ్రం వా తే ప్రహరిష్యామి ఘోరం।
వచశ్చేదేతన్న కరిష్యసే మే
ప్రాహైతదేతావదచింత్యకర్మా॥ 14-10-5(92637)
మరుత్త ఉవాచ। 14-10-6x(7779)
త్వం చైవైతద్వేత్థ పురందరశ్చ
విశ్వేదేవా వసవశ్చాశ్వినౌ చ।
మిత్రద్రోహే నిష్కృతిర్నాస్తి లోకే
మహత్పాపం బ్రహ్మహత్యాసమం తత్॥ 14-10-6(92638)
బృహస్పతిర్యాజయతాం మహేంద్రం
దేవశ్రేష్ఠం వజ్రభృతాం వరిష్ఠం।
సంవర్తో మాం యాజయితాఽద్య రాజ-
న్న తే వాక్యం తస్య వా రోచయామి॥ 14-10-7(92639)
గంధర్వ ఉవాచ। 14-10-8x(7780)
ఘోరో నాదః శ్రూయతాం వాసవస్య
నభస్తలే గర్జతో రాజసింహ।
వ్యక్తం వజ్రం మోక్ష్యతే తే మహేంద్రః
క్షేమం రాజంశ్చింత్యతామేష కాలః॥ 14-10-8(92640)
వ్యాస ఉవాచ। 14-10-9x(7781)
ఇత్యేవముక్తో ధృతరాష్ట్రేణ రాజ-
ఞ్శ్రుత్వా నాదం నదతో వాసవస్య।
తపోనిత్యం ధర్మవిదాం వరిష్ఠం
సంవర్తం తం జ్ఞాపయామాస కార్యం॥ 14-10-9(92641)
మరుత్త ఉవాచ। 14-10-10x(7782)
పశ్యాత్మానం ప్లవమానం త్వమారా-
దధ్వా దూరం తేన న దృశ్యతేఽద్య।
ప్రపద్యేఽహం శర్మ విప్రేంద్ర త్వత్తః
ప్రయచ్ఛ తస్మాదభయం విప్రముఖ్య॥ 14-10-10(92642)
అయమాయాతి వే వజ్రీ దిశో విద్యోతయందస।
అమానుషేణ ఘోరేణి సదస్యాస్త్రాసితా హి నః॥ 14-10-11(92643)
సంవర్త ఉవాచ। 14-10-12x(7783)
భయం శక్రాద్వ్యేతు తే రాజసింహ
ప్రణోత్స్యేఽహం భయమేతత్సుఘోరం।
సంస్తంభిన్యా విద్యయా క్షిప్రమేవ
మా భైస్త్వమస్యాభిభవాత్ప్రతీతః॥ 14-10-12(92644)
అహం సంస్తంభయిష్యామి మా భైస్త్వం శక్రతో నృప।
యర్వేషామేవ దేవానాం క్షయితాన్యాయుధాని మే॥ 14-10-13(92645)
దిశో వజ్రం వ్రజతాం వాయురేతు
వర్షం భూత్వా వర్షతాం కాననేషు।
ఆపః ప్లవంత్వంతరిక్షే వృథా చ
సౌదామనీ దృశ్యతే మాఽపి భైస్త్వం॥ 14-10-14(92646)
వహ్నిర్దేవస్త్రాతు వా సర్వతస్తే
కామాన్సర్వాన్వర్షతు వాసవో వా।
వజ్రం తథా స్థాపయతాం వధాయ
మహాఘోరం పువమానం జలౌఘైః॥ 14-10-15(92647)
మరుత్త ఉవాచ। 14-10-16x(7784)
ఘోరః శబ్దః శ్రూయతే వై మహాస్వనో
వజ్రస్యైష సహితో మారుతేన।
ఆత్మా హి మే ప్రవ్యథతే ముహుర్ముహు-
ర్న మే స్వాస్థ్యం జాయతే చాద్య విప్ర॥ 14-10-16(92648)
సంవర్త ఉవాచ। 14-10-17x(7785)
వజ్రాదుగ్రాద్వ్యేతు భయం తవాద్య
వాతో భూత్వా వ్రజతు నరేంద్ర వజ్రం।
భయం త్వక్త్వా వరమన్యం వృణీష్వ
కం తే కామం తపసా సాధయామి॥ 14-10-17(92649)
మరుత్త ఉవాచ। 14-10-18x(7786)
ఇంద్రః సాక్షాత్సహసాఽభ్యేతు విప్ర
హవిర్యజ్ఞే ప్రతిగృహ్ణాతు చైవ।
స్వంస్వం హవిశ్చైవ జుషంతు దేవా
హుతం సోమం ప్రతిగృహ్ణంతు చైవ॥ 14-10-18(92650)
సంవర్త ఉవాచ। 14-10-19x(7787)
అయమింద్రో హరిభిరాయాతి రాజ-
ందేవైః సర్వైస్త్వరితైః స్తూయమానః।
మంత్రాహూతో యజ్ఞమిమం మయాఽద్య
పశ్యశ్వైనం మంత్రవిస్రస్తకాయం॥ 14-10-19(92651)
వ్యాస ఉవాచ। 14-10-20x(7788)
తతో దేవైః సహితో దేవరాజో
రథే యుంక్త్వా తాన్హరీన్వాజిముఖ్యాన్।
ఆయాద్యజ్ఞమథ రాజ్ఞః పిపాసు-
రావిక్షితస్యాప్రమేయస్య సోమం॥ 14-10-20(92652)
తమాయాంతం సహితం దేవసంఘైః
ప్రత్యుద్యయౌ సపురోధా మరుత్తః।
చక్రే పూజాం దేవరాజాయ చాగ్ర్యాం
యథాశాస్త్రం విధివత్ప్రీయమాణః॥ 14-10-21(92653)
సంవర్త ఉవాచ। 14-10-22x(7789)
సుస్వాగతం తే పురుహూతేహ విద్వ-
న్యజ్ఞోఽప్యయం సన్నిహితే త్వయీంద్ర।
శోశుభ్యతే బలవృత్రఘ్న భూయః
పిబస్వ సోమం సుతముద్యతం మయా॥ 14-10-22(92654)
మరుత్త ఉవాచ। 14-10-23x(7790)
శివేన మాం పశ్య నమశ్చ తేఽస్తు
ప్రాప్తో యజ్ఞః సఫలం జీవితం మే।
అయం యజ్ఞం కురుతే మే సురేంద్ర
బృహస్పతేరవరో జన్మనా చ। 14-10-23(92655)
ఇంద్ర ఉవాచ। 14-10-24x(7791)
జానామి తే గురుమేనం తపోధనం
బృహస్పతేరనుజం తిగ్మతేజసం
యస్యాహ్వానాదాగతోఽహం నరేంద్ర
ప్రీతిర్మేఽద్య త్వయి మన్యుః ప్రనష్టః॥ 14-10-24(92656)
సంవర్త ఉవాచ। 14-10-25x(7792)
యది ప్రీతస్త్వమసి వై దేవరాజ
తస్మాత్స్వయం శాధి యజ్ఞే విధానం।
స్వయం సర్వాన్కురు భాగాన్సురేంద్ర
జానాత్వయం సర్వలోకశ్చ దేవ॥ 14-10-25(92657)
వ్యాస ఉవాచ। 14-10-26x(7793)
ఏవముక్తస్త్వాంగిరసేన శక్రః
సమాదిదేశ స్వయమేవ దేవాన్।
సభాః క్రియంతామావసథాశ్చ ముఖ్యాః
సహస్రశశ్చిత్రభూతాః సమృద్ధాః॥ 14-10-26(92658)
క్లృప్తాః స్థూణాః కురుతారోహణాని
గంధర్వాణామప్సరసాం చ శీఘ్రం।
యత్ర నృత్యేరన్నప్సరసః సమస్తాః
స్వర్గోపమః క్రియతాం యజ్ఞవాటః॥ 14-10-27(92659)
ఇత్యుక్తాస్తే చక్రురాశు ప్రతీతా
దివౌకసః శక్రవాక్యాన్నరేంద్ర।
తతో వాక్యం ప్రాహ రాజానమింద్రః
ప్రీతో రాజన్పూజ్యమానో మరుత్తం॥ 14-10-28(92660)
ఏష త్వయాఽహమిహ రాజన్సమేత్య
యే చాప్యంతే తవ పూర్వే నరేంద్ర।
సర్వాశ్చాన్యా దేవతాః ప్రీయమాణా
హవిస్తుభ్యం ప్రతిగృహ్ణంతు రాజన్॥ 14-10-29(92661)
ఆగ్నేయం వై లోహితమాలభంతాం
వైశ్వదేవం బహురూపం హి రాజన్।
నిలం చోక్షాణం మేద్యమప్యాలభంతాం
చలచ్ఛిశ్నం సంప్రదిష్టం ద్విజాగ్ర్యాః॥ 14-10-30(92662)
తతో యజ్ఞో వవృధే తస్య రాజ-
న్యత్ర దేవాః స్వయమన్నాని జహ్రుః।
యస్మిఞ్శక్రో బ్రాహ్మణైః పూజ్యమానః
సదస్యోఽభూద్ధరిమాందేవరాజః॥ 14-10-31(92663)
తతః సంవర్తశ్చైత్యగతో మాహాత్మా
యథా వహ్నిః ప్రజ్వలితో ద్వితీయః।
హవీంష్యుచ్చైరాహ్వయందేవసంఘా-
ంజుహావాగ్నౌ మంత్రవత్సుప్రతీతః॥ 14-10-32(92664)
తతః పీత్వా బలభిత్సోమమగ్ర్యం
యే చాప్యంతే సోమపా దేవసంఘాః।
సర్వేఽనుజ్ఞాతాః ప్రయయుః పార్థివేన
యథాజోషం తర్పితాః ప్రీతిమంతః॥ 14-10-33(92665)
తతో రాజా జాతరూపస్య రాశీ-
న్పదేపదే కారయామాస హృష్టః।
ద్విజాతిభ్యో విసృజన్భూరి విత్తం
రరాజ విత్తేశ ఇవారిహంతా॥ 14-10-34(92666)
తతో విత్తం వివిధం సన్నిధాయ
యథోత్సాహం కారయిత్వా చ కోశం।
అనుజ్ఞాతో గురుణాం సంనివృత్త్య
శశాస గామఖిలాం సాగరాంతాం॥ 14-10-35(92667)
ఏవంగుణః సంబభూవేహ రాజా
యస్య క్రతౌ తత్సువర్ణం ప్రభూతం।
తత్త్వం సమాదాయ నరేంద్ర విత్తం
యజస్వ దేవాంస్తపనీయైర్విధానైః॥ 14-10-36(92668)
వైశంపాయన ఉవాచ। 14-10-37x(7794)
తతో రాజా పాండవో హృష్టరూపః
శ్రుత్వా వాక్యం సత్యవత్యాః సుతస్య।
మనశ్చక్రే తేన విత్తేన యష్టుం
తతోఽమాత్యైర్మంత్రయామాస భూయః॥ ॥ 14-10-37(92669)

ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అశ్వమేధపర్వణి దశమోఽధ్యాయః॥ 10 ॥

Mahabharata - Ashvamedhika Parva - Chapter Footnotes
7-10-6 మిత్రద్రోహే నిష్కృతిర్వై యథేహ నాస్తీతి సదైవవాద ఇతి క.ట.థ.పాఠః॥ 7-10-8 క్షమం రాజన్నితి క.ట.థ.పాఠః॥ 7-10-10 విలోభ్యి చ్ఛిత్త్వా మత్ప్రతిష్ఠా ద్వినేంద్రాః ఇతి క.ట.థ.॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.